కార్యకర్తలకు టోపీలను బహుకరించిన కావలి శాసనసభ్యులు

 కార్యకర్తలకు టోపీలను బహుకరించిన కావలి శాసనసభ్యులు

ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమాన్ని ఎంతో అభిమానించి తనవంతుగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి ప్రియ శిష్యుడు షేక్ అలహర్, ఇంటింటికి ఎమ్మెల్యే లోగో తో కూడిన టోపీలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యకర్తలకు బహుకరించటం  జరిగింది..





google+

linkedin