Home
- KAVALI MLA
- చక్రపాణిని అభినందించిన కావలి ఎమ్మెల్యే
చక్రపాణిని అభినందించిన కావలి ఎమ్మెల్యే
కావలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కే. చక్రపాణి మంగళవారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.. చక్రపాణి కి ఎమ్మెల్యే గారు అభినందనలు తెలిపారు..