కావలి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా గల దక్షిణంపేట శ్రీ కోదండరామ స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు

 కావలి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా గల దక్షిణంపేట శ్రీ కోదండరామ స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. టెంకాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.. రామాలయం నుండి వాయునందన ప్రెస్ రోడ్డు వరకు మరియు వాయునందన ప్రెస్ రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు జరిగిన రథోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.


google+

linkedin