కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..
ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఇఫ్తార్ విందుకు భారీగా హాజరైన ముస్లిం సోదరులు
ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ముస్లిం సోదరులు, ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి..
ఇఫ్తార్ విందులో పాల్గొని స్వయంగా వడ్డించి ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి
ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్యా
ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్...
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఎల్లవేళలా కట్టుబడి ఉన్నాం..
నా గెలుపులో అండగా నిలిచిన కావలి నియోజకవర్గ ముంస్లి సోదరులకు కృతజ్ఞతలు
రంజాన్ పర్వదినానికి ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం....
కావలి నియోజకవర్గ ముస్లిం సోదరులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు....