నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

 నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి బీజేపీ నాయకులు అమరా వెంకట సుబ్బారావు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం పాల్గొని గృహ యజమానులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చవల రామకృష్ణ, బొట్లగుంట శ్రీహరి నాయుడు, తిరివీధి ప్రసాద్, ద్రోనాదుల వెంకట్రావు, సన్నిబోయిన నారాయణ, అమరా వేదగిరి సుబ్బారాయుడు గుప్తా, తదితరులు పాల్గొన్నారు..


google+

linkedin