దశాబ్దాల రైతుల కల నెరవేరుతున్న వేళ శరవేగంగా దగదర్తి - రాచర్లపాడు (DR) ఛానల్ పనులు..

దశాబ్దాల రైతుల కల నెరవేరుతున్న వేళ శరవేగంగా దగదర్తి -  రాచర్లపాడు (DR) ఛానల్ పనులు..

నేను ఇచ్చింది ఎన్నికల హామీ కాదు.. నా రైతన్నకు భరోసా అంటూన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

DR ఛానల్ సాగునీటికై తప్పనున్న రైతన్న కష్టాలు..

ఇక సాగు నీటి కోసం నిద్ర మేల్కోవడాలు లేవమ్మా.. 24/7 మడవ పై నీరే..

ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారిని అభినందిస్తున్న రైతులు, నియోజకవర్గ ప్రజలు

google+

linkedin