ఉత్తరక్రియల కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

 ఉత్తరక్రియల కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

దగదర్తి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నం చిన్న కొండపనాయుడు గారి ఉత్తరక్రియల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పాల్గొని నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


google+

linkedin