బీజేపీ నాయకులు వాకాటి నారాయణ రెడ్డి గారి చిన్నమ్మ వాకాటి చంద్ర వదన గారు ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు సోమవారం సూళ్లూరుపేట నియోజకవర్గం చేనిగుంటలోని వారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. అనంతరం జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- వాకాటి చంద్ర వదన గారు ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి MLA సోమవారం సూళ్లూరుపేట నియోజకవర్గం చేనిగుంటలోని వారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించారు
Subscribe to:
Post Comments (Atom)