ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సారధ్యంలో సీఎం చంద్రబాబు సహకారంతో మున్నెన్నడూ లేని విధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి

ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సారధ్యంలో సీఎం చంద్రబాబు సహకారంతో మున్నెన్నడూ లేని విధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి





 12 నెలలు...12 మైలు రాళ్లు 


1..భారత జాతీయ పతాక ఐకానిక్ పాయింట్.


2..కావలి ట్రంకు రోడ్డుకు 

మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేపించిన కావలి శాసనసభ్యులు..


3..ఆర్యవైశ్య దిగజం గ్రంధి యానాది శెట్టి కాశ విగ్రహం  శాసనసభ్యులు సొంత నిధులతో కావలి నడిబొడ్డులో ఏర్పాటుచేసి వేలాదిమంది ప్రజల మధ్య రాష్ట్ర మంత్రుల చేత ఓపెనింగ్ చేపిచ్చిన  మహోన్నత వ్యక్తి మన శాసనసభ్యులు..


5..గత ప్రభుత్వం కమిషన్కు కకృతి పడి తుమ్మలపెంట రోడ్డు మూలన పడేసిన వైనం ఎమ్మెల్యే గెలిచిన కొద్ది రోజుల్లోనే తుమ్మలపెంట రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న వందల గ్రామాల మత్స్యకార ప్రజలకు విముక్తి చేస్తూ తుమ్మలపెంట రోడ్డుకు శ్రీకారం..


6..ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న దగదత్తి బుచ్చి రోడ్డుకు ఏ పిచ్చి చరిత్ర సృష్టించిన కావలి శాసనసభ్యులు


7..డి ఎం ఛానల్ డిఆర్ ఛానల్ పనులు ఇప్పుడు ఎమ్మెల్యే సహకారంతో సరవేగంగా పనులు ..గతం ప్రభుత్వంలో చేతులెత్తేసిన వైనం...


8..కావలి పట్టణం వైకుంఠపురం వద్ద అనపగుంటకు అభివృద్ధికి శ్రీకరం చుట్టిన ఎమ్మెల్యే..


9..బాపూజినగర్ డ్రైన్


10..10 సంవత్సరాల నుంచి రోడ్డు లేక వర్షం పడితే ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ప్రజలుంటే చూసి తట్టుకోలేని శాసనసభ్యులు ముసునూరు-ఇందిరమ్మ కాలనీ సిసి రోడ్లు శ్రీకారం,జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి చూపించిన వ్యక్తి రోడ్డు వేపిస్తున్న ఎమ్మెల్యే ..


11..ముసునూరు,ఇందిరమ్మ కాలనీ అనుసంధాన ప్రాజెక్ట్, రైల్వే అండర్ పాస్


12..ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు లేకుండా ఇబ్బంది  కావలి మండలం సిరిపురం క్రాస్ రోడ్డు నుంచి సిరిపురం గ్రామం వరకు సిసి రోడ్లు వేసి చరిత్ర సృష్టించిన వ్యక్తి శాసనసభ్యులు..



13..ఉదయ గిరి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ రిపేర్


14..వెంగల రావు నగర్-ఇందిరమ్మ కాలనీ అనుసంధానం ప్రాజెక్ట్


15..ఉదయగిరి రోడ్ to మద్దూరుపాడు నాలుగు లైన్ ల ట్రంక్ రోడ్


16..రైల్వేస్టేషన్ లో ప్రయాణీకుల సౌకర్యార్థం లిఫ్ట్ నిర్మాణం*

ఇవన్నీ కావలి పట్టణంలో జరిగినవి...జరుగుతున్నవి.


18..సీఎం సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు ప్రజలకు అందించిన   వ్యక్తి మన శాసనసభ్యులు..సీఎం సహా నిధి పంపిణీలో స్టేట్ లో రెండో ప్లేస్ లో నిలిచిన కావలి..


19.. వైకుంటపురం అనపగుంట ఆధునీకరణకు శ్రీకారం..


20.. ముసునూరు మందాటి చెరువుని మినీ ట్యాంక్, వాకింగ్ ట్రాక్,ఫుడ్ కోర్ట్..కావలి పట్టణానికి మణిహారం కాబోతున్న  ముసునూరు మందాటి చెరువు...అభివృద్ధికి శ్రీకారం..



ఇవి కాకకుండా

1. పట్టణ వ్యాప్తంగా జంగిల్ క్లియరెన్స్, పార్క్ లకు కొత్త రూపు.

2. డ్రైన్ కాలువల్లో పూడిక తీత.

3. పంట కాలువల్లో పూడిక తీత, ఆక్రమణల తొలగింపు.

4. ట్రంక్ రోడ్ వెంట ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మార్జిన్లలో ఆక్రమణల తొలగింపు.

5. రోడ్ మార్జిన్ వ్యాపారుల క్రమబద్ధీకరణ.


6. పారిశుధ్య నిర్వహణపై నిరంతర నిఘా, సమీక్ష, దోమల నియంత్రణకు పాగింగ్

7. పట్టణంలో గృహ నిర్మాణాలకు సులభతర అనుమతులు, అవినీతి పీడనకు చల్లు చీటి

8. సమ్మర్ ట్యాంక్ నుంచి అవాంతరాలు లేని మంచినీటి సరఫరా

9. బోగోలు బిలకోట క్షేత్ర వాస్తు పరిక్రమకు శృంగేరి పీఠాధిపతుల అభయ హస్తాల మీదుగా శ్రీకారం.

10. కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లో వందల కోట్ల రూపాయలతో సిసి రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు


పరిశ్రమలు


1. ముమ్మరంగా భూసేకరణకు కసరత్తు, మరి కొన్ని నెలల్లో లక్ష కోట్ల బిపిసిఎల్ రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలు

2. రానున్న రామాయ పట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమలు.

3. మరో మూడేళ్ళలో దామావరం విమానాశ్రయం , పక్కా ప్రణాళికతో ముందుకు, తాజాగా ఎంపీలు, అధికారులతో కలిసి క్షేత్ర పరిశీలన.

4. ఇప్పటికే జువ్వల దిన్ని హార్బర్ నిర్మించి ప్రధాని చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం.


మోసాలనుంచి విముక్తి


1. అక్రమ రియల్ ఎస్టేట్ లపై ఉక్కు పాదం, మదుపరుల భద్రత, ప్రయోజనాలకు పెద్ద పీట.



2. చీటర్ సుభాని కబంధ హస్తాల నుంచి అమాయక మదుపరులకు విముక్తి, కోట్లాది రూపాయల ఆస్తుల సీజ్, సూత్ర దారులైన, పాత్రధారులైన మింగిన ప్రతి రూపాయి కక్కించి బాధితులకు న్యాయం చేసేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యే.


ఎన్ని అభివృద్ధి పనులు, ఎన్ని సేవలు, ఎన్ని ప్రణాళికలు కేవలం 12 నెలల్లో 


ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాటల మనిషి కాదు..పక్కా చేతల మనిషి..ప్రజా నాయకుడు..చేస్తున్న మంచిని అందరికి పంచండి..నలుగురికి చెప్పండి

google+

linkedin