కావలి పట్టణ నడిబొడ్డున మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు పై ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు జాతి ఆణిముత్యం వంగవీటి మోహన రంగా గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జులై 2వ తేదీన జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసినదిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, కావలి కాపు నేతలు, వంగవీటి మోహన రంగా గారి అభిమానులు విజయవాడ లోని మంత్రి గారి కార్యాలయంలో బుధవారం కలిసి ఆహ్వానించారు. తప్పక విచ్చేస్తానని మంత్రి గారు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు..
Home
- KAVALI MLA
- వంగవీటి మోహన రంగా గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ జులై 2వ తేదీన ముఖ్య అతిధిగా పాల్గొనవలసినదిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కావలి శాసనసభ్యులు, కావలి కాపు నేతలు, విజయవాడ లో బుధవారం కలిసి ఆహ్వానించారు
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)










