కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్ లో టిడిపి నాయకులు ఎస్ కే,సుభాని, ఎస్ కే,గయాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన మక్కా స్టీల్ & ఐరన్ వర్క్స్ నూతనంగా ఏర్పాటు చేసిన షాపులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు.షాపులను పరిశీలించి షాప్ యజమానులకు అభినందనలు తెలియజేశారు.వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు...
Home
- KAVALI MLA
- ముసునూరు ఆటోనగర్ లో ఎస్ కే,సుభాని, ఎస్ కే,గయాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన మక్కా స్టీల్ & ఐరన్ వర్క్స్ ఏర్పాటు చేసిన షాపులను కావలి ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు