కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని బిట్రగుంట ఎస్సై ప్రభాకర్, అల్లూరు ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, దగదర్తి ఎస్సై జంపాని కుమార్, సిఐ పాపారావు గురువారం కావలి ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిశారు

కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని బిట్రగుంట పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్, అల్లూరు పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు రెడ్డి, దగదర్తి ఎస్సై జంపాని కుమార్, సిఐ పాపారావు గురువారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు...

google+

linkedin