కావలి రూరల్ మండలం కొత్తపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పొన్నగంటి రవీంద్రనాథ్ కుమార్తె ఓణీల మహోత్సవ వేడుక ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం రాత్రి వారి కొత్తపల్లి లోని నివాసానికి చేరుకుని చిన్నారిని ఆశీర్వదించారు.

google+

linkedin