నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ప్రారంభమైన షైనింగ్ స్టార్స్ - ప్రతిభా పురస్కారాల వేడుక

నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ప్రారంభమైన షైనింగ్ స్టార్స్ -  ప్రతిభా పురస్కారాల వేడుక

 కార్యక్రమానికి హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, నగర మేయర్ స్రవంతి తదితరులు

జిల్లావ్యాప్తంగా  పదో తరగతిలో అత్యుత్తమ మార్కుల సాధించిన 250 మంది, ఇంటర్లో 34 మంది మొత్తం 284 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం... ఒక్కొక్కరికి రూ. 20వేలు నగదు పురస్కారం, మెడల్, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న అతిధులు

జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు..

కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి కామెంట్స్..

- విద్యార్థులు మార్కులకు అందుకుంటున్న తొలి అవార్డులు ఇవి

- సమాజంలోని అందరూ ఉన్నత స్థాయికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది

- విద్యార్థులు అన్ని విధాలుగా రాణింప జేయాలని మంత్రి నారా లోకేష్ విద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్నారు

- ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వం మనది

- అందరి మేలు కోసం  70 ఏళ్ల యువకుడు చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు

- ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి

- ప్రతి విద్యార్థి ఈ దశలోనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి

- రేపటి విజయం కోసం నేడు మార్గాలు వేసుకోవాలి

- జీవితాన్ని మీరే ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలి

- ఇరవై ఐదేళ్ల లోపు చదువుకున్న వారే భవిష్యత్తును ఉన్నతంగా మార్చుకోగలరు

- నేడు పడే కష్టం యాభై ఏళ్ల సుఖాన్ని తీసుకు వస్తుంది

- ఓటమి నుంచి గెలుపును నేర్చుకోవాలి

- పడినప్పుడే ఎదగడాన్ని నేర్చు కుంటెనే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది

- తల్లితండ్రులకు  పేరు తీసుకు వచ్చినప్పుడే సమాజం విలువను ఇస్తుంది

- కష్టాన్ని ఇష్టం గా మార్చుకుంటే విజయం సులభమవుతుంది

- మనసే మన క్షేత్రం మార్చుకుని ఎదగాలి


google+

linkedin