కావలి పట్టణంలో వివిధ పత్రికల్లో విలేకరిగా 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వార్త సీనియర్ జర్నలిస్ట్,ఆర్యవైశ్య నాయకులు ఓలేటి నాగేశ్వరరావు సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం నాగేశ్వరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగేశ్వరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే గారి వాయిస్..
Home
- KAVALI MLA
- ఓలేటి నాగేశ్వరరావు సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు