సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు ఉత్తర క్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

 సీనియర్ జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు ఉత్తర క్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు

ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..  సీనియర్ జర్నలిస్ట్ వార్త నాగేశ్వరావు కోల్పోవడం బాధాకరం. కావలి ఓ ధ్రువతారాను   కోల్పోయాం.. సీనియర్ జర్నలిస్టు నాగేశ్వరరావు కుటుంబానికి దేవుడు మనో ధైర్యం ఇవ్వాలి.. ఆరోగ్యం క్షీణీస్తోందని తెలిసిన ఆయన వృత్తికే ప్రాధాన్యత ఇచ్చారు.. కావలి రాజకీయ నాయకులకు సలహాదారులయ్యారు... కావలి.దేయాలయలు ఎండోమెంట్లో కలిస్తే తనకు శివలయం చైర్మన్ ఇవ్వాలని కోరారు. తనను,ఆశివుడు వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

google+

linkedin