డాక్టర్ రామస్వామి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మంచికంటి రామస్వామి గారి కుమారుడు వెంకట సౌరవ్ వివాహ నలుగు కార్యక్రమం లో కావలి ఎమ్మెల్యే పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు

కావలి పట్టణానికి చెందిన డాక్టర్ రామస్వామి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మంచికంటి రామస్వామి గారి కుమారుడు వెంకట సౌరవ్ వివాహ నలుగు కార్యక్రమం కావలి పట్టణంలోని వారి నివాసంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు.

google+

linkedin