గాదంశెట్టి మధుసూదన్ రావు- వెంకట శైలజ కూతురు బిడ్డ సిరాజ్ - చరిత్ర కుమార్తె వారి బారసాల, నామకరణ కార్యక్రమం జరిగింది.. కావలి శాసనసభ్యులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు

కావలి పట్టణానికి చెందిన గాదంశెట్టి మధుసూదన్ రావు- వెంకట శైలజ కూతురు బిడ్డ ప్రవీణ్ కన్న - శ్వేత కుమార్తె వారి బారసాల, నామకరణ కార్యక్రమం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కల్యాణమండపంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి గౌరవ శాసనసభ్యులు శ్రీ దగుమాటి  వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పోట్లూరి శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తట్టవతి వాసు, బుర్ర శ్రీధర్ రెడ్డి,తిరివీది ప్రసాదు తదితరులు పాల్గొన్నారు..









google+

linkedin