కావలి ఆర్యవైశ్య ప్రముఖులు, కావలి మండల ఆర్యవైశ్య సంఘం కోశాధికారి, కావలి టీడీపీ నాయకులు, *పిల్ల జమిందార్ మనవడు కంచర్ల కళ్యాణ్ చక్రవర్తి "చక్రి "*పుట్టిన రోజు సందర్బంగా కావలి ఎమ్మెల్యే ఆఫీసు నందు ఎమ్మెల్యే శ్రీ కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి చక్రీకి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అనుమలశెట్టి శివకుమార్ గారు, చక్రి మిత్రబృందం ఓరుగంటి రామకృష్ణ, గాదo శెట్టి వంశీ, శుభమస్తు శ్రీనివాసులు, పొన్నూరు సురేంద్ర, గాధంశెట్టి సత్యనారాయణ, వెంకట ముని, దుగ్గిశెట్టి నవీన్, మరియు మిత్రులు తదితరులు పాల్గొన్నారు💐💐💐💐