Home
- KAVALI MLA
- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారికి ధన్యవాదములు తెలిపి శాలువాతో సత్కరించి మోహన్ రంగా గారి మెమొంటోను అందజేసిన కాపు నేతలు,రంగా అభిమానులు
కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డులో కీర్తి శేషులు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారికి ధన్యవాదములు తెలిపి శాలువాతో సత్కరించి మోహన్ రంగా గారి మెమొంటోను అందజేసిన కాపు నేతలు,రంగా అభిమానులు..