రాష్ట్ర టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు , రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మరి ఇతర ప్రజాప్రతి నిధులతో కలిసి కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు..
ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు...
సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటి ప్రచారంపై చర్చ..- జులై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం నిర్వహణ ..- పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు..