వంగవీటి రంగా విగ్రహావిష్కరణ పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

 వంగవీటి రంగా విగ్రహావిష్కరణ పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే 

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ పనులను కాపు నేతలు, రంగా అభిమానులతో కలిసి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం పరిశీలించారు.  జులై 2వ తేదీన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చేపట్టవలసిన స్టేజి, ఇతర పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించి తగు సూచనలు చేశారు..

google+

linkedin