ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సంఘీభావం తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

కావలికి చెందిన మహిళలు నాయకులతో వేమిరెడ్డి నివాసానికి చేరుకుని పరామర్శించిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి

ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్....

మహిళలంటే వైసిపి నేతలకు గౌరవం లేదు 

పూజించాల్సిన మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు 

ప్రసన్నకుమార్ రెడ్డి నల్లపురెడ్ల కుటుంబానికి కళంకం తెచ్చాడు 

ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను గురించి జగన్మోహన్ రెడ్డి దగ్గర విలేకర్లు ప్రస్తావిస్తే కనీసం స్పందించలేదు

కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేందుకే వైసీపీ నేతలు ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు 

సభ్య సమాజం తలదించుకునేలా

ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి 

సారా ఉద్యమం పుట్టిన నెల్లూరు జిల్లా నుంచే వైసీపీ నేతల దుర్మార్గాలకు చరమగీతం పాడుతాం..

google+

linkedin