పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆశీర్వదించిన.. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి 01-08-2025

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న  ఆశీర్వదించిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి 

జనతాపేటకు చెందిన విడవలపాటి వెంకట నారాయణ- సుమతి దంపతుల కుమారుడు విజయ్ శంకర్ వివాహం కావలి పట్టణ బృందావనం కల్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..కావలి పట్టణం ముసునూరు కు చెందిన కొర్రపాటి మనోహర్- విజయలక్ష్మి దంపతుల కుమారుడు ముఖేష్ కుమార్ వివాహ రిసెప్షన్ - శ్రీదేవి కన్వెన్షన్ బుధవారం జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు...

కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చిమ్మిలి లక్ష్మయ్య- నాగరత్నం దంపతుల కుమారుడు బాలకృష్ణ వివాహ రిసెప్షన్ కొత్తపల్లి గ్రామంలో జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..జలదంకి మండలం 9వ మైలు లో పందల శ్రీనివాసులు - నూతన గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొని నూతన గృహం చాలా బాగుందని అభినందించారు..కావలి పట్టణం గాయత్రి నగర్  (నయారా పెట్రోల్ బంక్ వద్ద,SMK కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న..

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు...కావలి పట్టణానికి చెందిన  కాకునూరి కిషోర్ - పద్మ దంపతుల కుమార్తె ఆరాధ్య మొదటి జన్మదిన వేడుకలు నయారా పెట్రోల్ బంకు వద్ద,గాయత్రి నగర్ హోసన్న మినిస్ట్రీస్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  కావలి శాసనసభ్యులు  కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గారి చేతులమీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే గారు. కార్యక్రమంలో .ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, బోగోలు టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరావు, టిడిపి సీనియర్ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు,పమిడి రవికుమార్ చౌదరి,కండ్లగుంట మధుబాబు నాయుడు,తట్టవత్తి వాసు, తిరువీధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin