చిన్నారిని ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే

 చిన్నారిని ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే

సిఎండి న్యూస్ చైర్మన్ చిలకపాటి మధుబాబు కుమార్తె పుష్పాలంకరణ కార్యక్రమం కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి - నారాయణ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.


google+

linkedin