కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కోమల విలాస్ హోటల్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన హోటల్ ను పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని భోజన ప్రియులకు అందించాలని ఎమ్మెల్యే హోటల్ యాజమాన్యం ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, మధుబాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు...