తెలుగు బుల్లి తెరలో ఈటీవి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారికి ఈటీవి సిఈవో బాపినీడు గారు పంపిన గిఫ్ట్ ను కావలి ఈటీవి రిపోర్టర్ రామారావు మంగళవారం అందజేశారు... తెలుగువారి మనస్సును హత్తుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పలు ఛానెల్స్ గా విస్తరించి అనేక భాషల్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈటీవి యాజమాన్యంను, సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అభినందించారు...
Home
- KAVALI MLA
- ఈటీవి సిఈవో బాపినీడు గారు పంపిన గిఫ్ట్ ను కావలి ఈటీవి రిపోర్టర్ రామారావు మంగళవారం అందజేశారు