కావలి రూరల్ మండలం పెదరాముడుపాలెం గ్రామానికి చెందిన కాటంగారి చిన్నోడు ఉత్తరక్రియల కార్యక్రమం బుధవారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- పెదరాముడుపాలెం గ్రామానికి చెందిన కాటంగారి చిన్నోడు ఉత్తరక్రియల ఈ కార్యక్రమంలో MLA గారు పాల్గొని నివాళులు అర్పించారు
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)