కావలి ముసునూరు రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

కావలి ముసునూరు రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

మంగళవారం అధికారులతో, నాయకులతో కలిసి అండర్ పాస్ ప్రాంతాన్ని పర్యవేక్షణ. రెండు వైపులా పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు.అండర్ పాస్ పూర్తయ్యే పట్టణ ప్రజలకు రాకపోకలు సులభతరం

google+

linkedin

Popular Posts