కావలిలో దద్దరిల్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే..
కావలి పట్టణం సెల్ఫీ పాయింట్ వద్ద దద్దరిల్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేవేడుకలు. సాజిత్, జానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు కావలి డైనమిక్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు, పవర్ స్టార్ అభిమానులు, కూటమి నేతలతో కలిసి బర్త్డేకేకులు కట్ చేసి పంచిపెట్టారు.ఎమ్మెల్యేకు సాజిత్, జానీ ఘన స్వాగతం పలికి సన్మానించారు.. పవర్ స్టార్ గారి అభిమానం మీద ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు సాజిత్,జానీ ని ఎమ్మెల్యే గారు అభినందించారు..