దగదర్తి PA CS పాలకవర్గాన్ని నియమించిన సందర్భంలో పాలకవర్గ చైర్మన్ బోలిగర్ల వెంకటరత్నంగారు మరియు సభ్యులు చేజర్ల ప్రభాకర్ రెడ్డి గారు చేజర్ల ఇబ్రిన్ గార్లు ఈరోజు గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డిగారిని కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించినారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు దగదర్తి మండల ఇన్చార్జి శ్రీ పమిడి రవికుమార్ చౌదరి గారు పాల్గొన్నారు.
Home
- Dagadarthi
- దగదర్తి PA CS పాలకవర్గాన్ని నియమించిన సందర్భంలో పాలకవర్గ చైర్మన్ మరియు సభ్యులు ఈరోజు గౌరవ కావలి MLA గారిని కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించినారు



