Home
- KAVALI MLA
- కావలి ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై భారీ చెట్టు కూలి ప్రయాణాలకు అంతరాయం కలగడంతో.. కావలి ఎమ్మెల్యే గారు హుటాహుటిన అక్కడకు చేరుకుని, అధికార యంత్రాంగం సహకారంతో చెట్టును తొలగించారు..
కావలి ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై భారీ చెట్టు కూలి ప్రయాణాలకు అంతరాయం కలగడంతో.. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు హుటాహుటిన అక్కడకు చేరుకుని, అధికార యంత్రాంగం సహకారంతో చెట్టును తొలగించారు..