కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డు వెంబడి గల నీరు మరియు కాలువల పరిస్థితిని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పరిశీలించారు

కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డు వెంబడి గల నీరు మరియు కాలువల పరిస్థితిని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పరిశీలించారు.. పరిసర ప్రాంతాలు ముంపుకు గురికాకుండా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


google+

linkedin

Popular Posts