Home
- KAVALI MLA
- కావలిలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు
ఈరోజు కావలిలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు..సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు..