ధరణి సామిల్ & టింబర్ డిపోను ప్రారంభించిన ఎమ్మెల్యే

ధరణి సామిల్ & టింబర్ డిపోను ప్రారంభించిన ఎమ్మెల్యే

కావలి పట్టణం గాయత్రీ నగర్ లో ధరణి సామిల్ & టింబర్ డిపోను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు గురువారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. సామిల్ ప్రాంగణాన్ని సందర్శించారు. పూజా కార్యక్రమంలో పాల్గొని యజమానులను ఆశీర్వదించారు..

ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, శానం హరి, తిరివీధి ప్రసాద్, తోట వెంకటేశ్వర్లు, దామా సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts