కావలి పట్టణం 26వ వార్డు సౌత్ జనతాపేట కు చెందిన మక్కెన లక్ష్మయ్య నాయుడు ఇటీవల నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు

కావలి పట్టణం 26వ వార్డు సౌత్ జనతాపేట కు చెందిన మక్కెన లక్ష్మయ్య నాయుడు ఇటీవల నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.. 

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన లేకపోయిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఈరోజు వారి నివాసానికి చేరుకొని వారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు..

google+

linkedin

Popular Posts