Home
- KAVALI MLA
- శ్రీ శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వాముల గంధ మహోత్సవం ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం కావలి ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా కర పత్రాలను ఆవిష్కరించారు
శ్రీ శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వాముల గంధ మహోత్సవం ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం కావలి ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా కర పత్రాలను ఆవిష్కరించారు
కావలి పట్టణం వైకుంఠపురంలోని శ్రీ శ్రీ శ్రీ నాగూర్ మీరా స్వాముల గంధ మహోత్సవం డిసెంబర్ 14 ఆదివారం జరగనుంది.. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు సోమవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా కర పత్రాలను ఆవిష్కరించారు.. గంథ మహోత్సవానికి ఆహ్వానం పలికారు.