23-08-2024 పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

 పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం రాత్రి పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కావలి టీచర్స్ కాలనీకి చెందిన పువ్వాడ శ్రీనివాసులు - హైమావతి దంపతుల కుమార్తె మృదుల వివాహ రిసెప్షన్ బృందావనం కాలనీ కళ్యాణమండపంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..

కావలి జనతాపేటకు చెందిన కోటిమిరెడ్డి విజయలక్ష్మి - మహేష్ రెడ్డి దంపతుల కుమారుడు మహేష్ రెడ్డి వివాహం కలయిక కళ్యాణమండపంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..

కావలి పట్టణానికి చెందిన న్యాయవాదులు  దేవరపల్లి వేణుగోపాల్ రెడ్డి - శీనమ్మ దంపతుల కుమార్తె డాక్టర్ రమ్య వివాహం కేవిఆర్ కన్వెన్షన్ నందు జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..

కావలి అరటి తోటకు చెందిన బూసి మస్తానమ్మ - బూసి వెంకటేశ్వర్లు దంపతుల మనవరాలు ప్రసన్న వివాహం కావలి టీటీడీ కల్యాణ మండపంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..


google+

linkedin