సురేష్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
చోడవరం కు చెందిన గువ్వల వెంకట రామిరెడ్డి కుమారుడు సురేష్ పెద్ద కర్మ కార్యక్రమం కావలి పట్టణంలోని బాపూజీ నగర్ లో బుధవారం జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..