బాలు ఫ్యామిలీ డాబా ప్రారంభించిన ఎమ్మెల్యే

 బాలు ఫ్యామిలీ డాబా ప్రారంభించిన ఎమ్మెల్యే 

కావలి పట్టణంలోని రూపాయి మిద్దె సెంటర్లో నూతనంగా ఏర్పాటుచేసిన బాలు ఫ్యామిలీ రెస్టారెంట్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం ప్రారంభించారు.. డాబా ఆకర్షణీయంగా ఉందని ప్రశంసించారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు.. వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు..


google+

linkedin