పలు ప్రారంభత్సవాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
కావలి పట్టణంలోని ముసునూరు అయ్యప్ప స్వామి గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హలో కాఫీ షాప్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు.. వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు..
కావలి పట్టణంలోని మేదర బజార్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకట గీష్మిక స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.. నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్ధాలను వినియోగదారులకు అందించి అభిమానం చూరగొనాలని, వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు..
కావలి పట్టణంలోని తుమ్మల పెంట రోడ్డు హైవే సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ - చముండేశ్వరి ట్రేడర్స్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.. నాణ్యమైన సరకులు అందించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు..