సోమశిల డ్యామ్ పరిశీలన, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా సోమశిలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఘన స్వాగతం పలికారు.. మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారితో కలిసి హెలి ప్యాడ్ వద్దకు చేరుకున్న క్రిష్ణారెడ్డి గారు చంద్రబాబు గారిని శాలువాతో సత్కరించి బొకే అందజేశారు.. చంద్రబాబు గారితో కలిసి ఎమ్మెల్యే గారు బస్సులో డ్యామ్ పరిశీలనకు అనంతరం సభాస్థలి కి చేరుకున్నారు.. కావలి నియోజకవర్గ సమస్యలను చంద్రబాబు గారి దృష్టికి తీసుకొని వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు.. చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించారు..
Home
- KAVALI MLA
- సోమశిలకు విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు కు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఘన స్వాగతం పలికారు