*నిర్లక్ష్య శిఖ నుంచి ఉవ్వెత్తున ఎగిసిన చైతన్య తరంగం*
*తుమ్మలపెంట రోడ్ శంఖుస్థాపనకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తో కలిసి పాదయాత్రలో పాదం కలిపిన ప్రజానీకం*
*నడక దారిలో రోడ్డు అంతటా పూలు పరిచి.. జండాలు పట్టి.. స్వాగతించి...తమ అభిమాన నేతతో కేకులు కట్ చేయించి ఆనందం వ్యక్తం చేస్తున్న పల్లెజనం*
*కిలోమీటరు పొడవునా జనజాతర...తమ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయంటూ ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ముప్పై గ్రామాల ప్రజలు*👌👌👌