ఆహ్వానం
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా తయారైన దగదర్తి - బుచ్చి రోడ్డుకు మోక్షం కలగనుంది.. రోడ్డు పనులను కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య క్రిష్ణారెడ్డి గారు 15-09-2024 ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు.. దగదర్తి లోని డిఆర్ ఛానెల్ వద్ద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగే పనుల ప్రారంభ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని దిగ్విజయం చేయవలసినదిగా కోరుతున్నాము..
ఎమ్మెల్యే గారి కార్యాలయం, కావలి