కావలి పట్టణంలోని పలుచోట్ల వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడుని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు శనివారం రాత్రి దర్శించుకున్నారు. కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్, పోలేరమ్మ అరుగు, పాతూరు, అడవి రాజుపాలెం, రామమూర్తిపేట, బృందావనం కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాధులను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.. వినాయకుని ఆశీస్సులు కావలి ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరుకున్నారు.. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులను ఆయన కోరారు..
Home
- KAVALI MLA
- కావలి పట్టణంలోని పలుచోట్ల వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడుని కావలి ఎమ్మెల్యే