జవహర్ భారతి కళాశాలలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.అరుదైన అనుభూతిని గుర్తుచేసిన రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి..
డా. DR బాలల క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డికి ఘన స్వాగతం పలికిన కళాశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు..
నాడు..JB కళాశాల విద్యార్థిగా అధ్యాపకుడిగా..నేడు శాసనసభ్యుడు హోదాలో కావ్య క్రిష్ణారెడ్డి గారు ముఖ్యఅతిథిగా డా. DR బాలల క్రీడాత్సవాలకు..
క్రీడాజ్యోతి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
ప్రతి స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్లి కరచాలనం చేస్తూ ఉత్సాహంగా సెల్ఫీలు దిగిన ఎమ్మెల్యే కావ్య..
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కామెంట్స్..
క్రీడలు విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపుతాయి..
జాతీయస్థాయిలో క్రీడల్లో రాణిస్తుంది నిరుపేద విద్యార్థులే..
జవహర్ భారతి కళాశాల నుంచి ఎన్నో నేర్చుకున్న..
దేశంలో ఏ మూలకి వెళ్ళినా జవహర్ భారతి కళాశాల మూలాలు..
జవహర్ భారతి కళాశాల అభివృద్ధిలో నా వంతు క
డాక్టర్ రామ్ సామాజిక సేవా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో కావలి పట్టణ మరియు కావలి మండల స్థాయి ఆటల పోటీలు కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు వివిధ పాఠశాల ల విద్యార్థులను పరిచయం చేసుకొని క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.. జెబి కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు..