మానవత్వం చాటుకుంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

 మానవత్వం చాటుకుంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

ఎదుటవారి కష్టాలను తన కష్టాలుగా భావించి ఆయనకు ఎలాంటి లబ్ది రాదనీ తెలిసిన సేవ చేస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి  మన ఎమ్మెల్యే గారు

విజయవాడ వరద సహాయక చర్యలో అలుపెరగని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..

విజయవాడ 17వ డివిజన్ తారక రామా నగర్ వరద సహాయక చర్యలో మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి నిద్రహారాలు మానుకొని సేవ చేస్తున్న  ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మరియు అధికారులు..

వరద బాధితులకు ఎప్పటికప్పుడు త్రాగునీరు, పాలు, ఆహారం,వైద్య సేవలు స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు .🙏🙏🙏🙏





google+

linkedin