కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నె గ్రామానికి చెందిన మోర్ల వీర నారాయణ - తిరుపతమ్మ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని స్వీకరించి, వీర నారాయణ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
- KAVALI MLA
- ఆముదాలదిన్నె గ్రామానికి చెందిన మోర్ల వీర నారాయణ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే