ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐ.శేషు గురువారం కావలి ఎమ్మెల్యే గారిని కలిసి పూల మొక్కను అందజేశారు

 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐ.శేషు గురువారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.  అక్రమణలకు గురివుతున్న అడవులను సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు.



google+

linkedin