కావలి పట్టణానికి చెందిన అనుమలశెట్టి బద్రీనాథ్ - శైలజ, గుంటూరు శ్రీనివాసరావు - కృష్ణప్రియ ల మనుమరాలు, గుంటూరు వైష్ణవి - వంశీల కుమార్తె బారసాల, నామకరణం, ఉయ్యాల వేడుక కార్యక్రమం కావలి పట్టణంలోని హోటల్ ఎస్సార్ పార్క్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కావలి అధ్యక్షులు తటవర్తి వాసు, టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, తిరివీధి ప్రసాద్, తటవర్తి వాసు, కోట రమేష్, తదితరులు పాల్గొన్నారు..